సోనియా గాంధీ పై విమర్శలు తగదు..కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాళీద్!

మెట్పల్లి, నవంబర్ 17 (సమాజహితం): సోనియా గాంధీ పుస్తక ఆవిష్కరణ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తు, విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి దిష్టిబొమ్మను మెట్పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఖాళీద్ మాట్లాడుతూ, సోనియా గాంధీ ఆవిష్కరించిన 'బిలాంగింగ్ - ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే పుస్తకాన్ని పూర్తిగా చదువకుండానే కొందరు ఇతర పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంగిత జ్ఞానంతో పుస్తకాన్ని పూర్తిగా చదివి మాట్లాడాలని సూచించారు. సోనియా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి దిష్టిబొమ్మను తగలబెట్టామని అన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా సోనియా గాంధీ పై అసత్య ఆరోపణలు చేస్తే పరిస్థితిని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎర్రోళ్ల హనుమాన్లు, సీనియర్ అడ్వకేట్ సురభి అశోక్, కాంగ్రెస్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ జట్టిలింగం, ఎండి షాకీర్, సంగు గంగాధర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణయ్, దళిత సంఘం నాయకులు దాసరి బాబు, ప్రెషర్ జిల్లా చైర్మన్ పళ్ళికొండ ప్రవీణ్, ఎడిమల లక్ష్మారెడ్డి చైర్మన్ కొమ్ముల సంతోష్ రెడ్డి,నదీమ్,కృష్ణమూర్తి, అడ్వకేట్స్ ఎలుమూల రాంబాబు,పొట్ట రాజేశ్వర్, పుప్పాల దేవేందర్, మారుతీ, సన్నీ, ఫకీర్ కొండాపూర్ సర్పంచ్ అశోక్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.