వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం!

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం! దేవాదాయ ధర్మాదాయ శాఖ వెల్లుల్ల గ్రామము మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా శ్రీ ఎల్లమ్మ దేవాలయం లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో తేదీ. 08-09-2026 ఈరోజు వివిధ సేవ టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయము 19666=00 ( అక్షరాల పందోమ్మిది వేయిల అరు వందల అరువై ఆరు రూపాయలు వచ్చినది మరియు ఈరోజు అమ్మవారి హుండీలు విప్పి లెక్కించగా వచ్చిన ఆదాయము 8364=00 (అక్షరాల ఎనిమిది వేయిల ముడూవందల అరువైయి నాలుగు రూపాయలు ) వచ్చినది మొత్తము ఆదాయము 28030=00 ( అక్షరాల ఇరువే యీ ఎనిమిది వేయిల ముప్పై రూపాయలు వచ్చినది మరియు...