దివంగత కేవీ రాజేశ్వరరావు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ!
మెట్పల్లిలోని ఖాదీ ఆవరణలో కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ &ఖాదీ బోర్డు మాజీ చైర్మన్,దివంగత కేవీ రాజేశ్వరరావు విగ్రహ ఏర్పాటుకు గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఖాదీ బోర్డు ప్రస్తుత చైర్మన్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల సుధీర్ రావు, కల్వకుంట్ల సుహాస్ రావు తో కలిసి టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్,సెక్రటరీ, సాంబయ్య, టిపిసిసి ఫిషేర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖుతుబుద్దిన్ పాషా, మొగిలిపేట మాజీ విడిసి...