తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ.. VBG RAM G పనులపై అవగాహన!
తాడ్వాయి: VBG RAM G పథకంలో భాగంగా ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటును నియమించాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. MPDO భరత్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మేట్లకు VBG RAM G పనులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పనుల కొలతలు తీసుకునే విధానం, డిమాండ్ వర్క్స్ నమోదు, జాబ్ కార్డుల అప్డేట్, కొత్త జాబ్ కార్డులలో పేర్ల నమోదు, కూలీల హాజరు నమోదు, NMMS (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా ఫోటో క్యాప్చర్...