షాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ

షాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. అర్హులకు చేయూత పింఛన్ల పంపిణీ రూ.10 లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో 14వ వార్డులో నూతన రోడ్డు ప్రారంభం షాబాద్, నవంబర్ 13: సమాజహితం షాబాద్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా షాబాద్ పట్టణంలోని 14వ వార్డులో హెచ్‌ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన నూతన రోడ్డును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల స్థాయి సమీక్ష సమావేశం అనంతరం షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష, సామర్థ్య వృద్ధి...