సోనియా గాంధీ పై విమర్శలు తగదు..కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాళీద్!
సోనియా గాంధీ పై విమర్శలు తగదు..కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాళీద్! మెట్పల్లి, నవంబర్ 17 (సమాజహితం): సోనియా గాంధీ పుస్తక ఆవిష్కరణ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తు, విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి దిష్టిబొమ్మను మెట్పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఖాళీద్ మాట్లాడుతూ, సోనియా గాంధీ ఆవిష్కరించిన 'బిలాంగింగ్ - ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే పుస్తకాన్ని పూర్తిగా చదువకుండానే కొందరు ఇతర పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు....