Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

జగిత్యాల జిల్లా రంగాపూర్ లో దొంగల బీభత్సం

Author SAMAJA HITHAM | 04 Sep 2026, 08:18 PM | TELANGANA
జగిత్యాల జిల్లా రంగాపూర్ లో దొంగల బీభత్సం

జగిత్యాల, సెప్టెంబర్ 04 (సమాజహితం) : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రంగాపూర్ లో దొంగల బీభత్సం సృష్టించారు. రంగాపూర్ గ్రామంలోని వర్ధినేని రాజ మనోహర్రావు ,వద్దినేని బాబురావు, వర్ధినేని రాజేశ్వరరావు వర్ధినేని బాలకృష్ణ రావు అనే నలుగురి ఇళ్లల్లోకి చొరబడిన దొంగలు సుమారు నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల నగదు ఎతికెళ్లారు.శుభకార్యం ఉండటంతో నాలుగు కుటుంబ సభ్యులు ఇతర గ్రామాలకు వెళ్లారు, ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దొంగలు 4 ఇళ్లల్లో చొరబడి ఐదుతులాల బంగారం,లక్షా నగదు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు.