Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం!

Author SAMAJA HITHAM | 08 Sep 2026, 09:06 PM | జగిత్యాల
వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం!

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం!

దేవాదాయ ధర్మాదాయ శాఖ వెల్లుల్ల గ్రామము మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా శ్రీ ఎల్లమ్మ దేవాలయం లో దేవాదాయ శాఖ వారి ఆధీనంలో తేదీ. 08-09-2026 ఈరోజు వివిధ సేవ టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయము 19666=00 ( అక్షరాల పందోమ్మిది వేయిల అరు వందల అరువై ఆరు రూపాయలు వచ్చినది మరియు ఈరోజు అమ్మవారి హుండీలు విప్పి లెక్కించగా వచ్చిన ఆదాయము 8364=00 (అక్షరాల ఎనిమిది వేయిల ముడూవందల అరువైయి నాలుగు రూపాయలు ) వచ్చినది మొత్తము ఆదాయము 28030=00 ( అక్షరాల ఇరువే యీ ఎనిమిది వేయిల ముప్పై రూపాయలు వచ్చినది మరియు వివిధ బహిరంగ వేలంలో నిర్వహించగా 1) కొబ్బరికాయలు పూజ సామాగ్రి ద్వారా 36000/- వేయిలు 2) దైబజార్ ద్వారా 114000/- 3) ఐస్ క్రీమ్ ద్వారా 40000/- 4) తల్లి ఆరాధన ద్వారా 79000/- మొత్తము 269000=00 (అక్షరాల రేడు లక్ష ల ఆరువేయ్ తొమ్మిది వేయిల రూపాయలు వచ్చినది ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఎం రాజా మొగిలి వివిధ ఆలయాల దేవాదాయ శాఖ డిప్యూటేషన్ స్టాప్ కల్వకుంట్ల అనిల్ రావు కూకట్ల రాజేందర్ గుంటుక శివ కేశవ్ మ్యత లక్ష్మి వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి అని రెడ్డి రాజేందర్ భక్తులు పాల్గొన్నారు మరియు మెట్పల్లి పోలీస్ శాఖ వారు భక్తులకు ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య రాకుండా పర్యవేక్షణ చేసినారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం నిర్వాహణ చేయనైనది అని దేవాలయ కార్యనిర్వహణ అధికారి కే.కాంత రెడ్డి తెలిపారు.

వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.2.97 లక్షల ఆదాయం! - Additional Image