Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

వెల్లుల్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు టీకాలు!

Author SAMAJA HITHAM | 11 Sep 2026, 11:35 PM | Array
వెల్లుల్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు టీకాలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం ప్రతినిధి ) : వెల్లుల్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు అందించారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అవసరమైన ఇంజెక్షన్లు వైద్యాధికారి గజాల పర్యవేక్షణలో వేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, ఏఎన్‌ఎం సువర్ణ, పాఠశాల హెచ్‌ఎం ఆశలత పాల్గొన్నారు.

వెల్లుల్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు టీకాలు! - Additional Image

అలాగే ఉపాధ్యాయులు జగన్, స్వప్న, వసంత, వినయ, లావణ్య, సుమిత్ర, సరస్వతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పాఠశాల స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.